News

తెలంగాణలో స్కూళ్ల బంద్


విద్యా రంగానికి సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో తెరాస ప్రభుత్వం విఫలమయినందుకు నిరసనగా బుధవారం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పాఠశాలల బంద్ అయ్యాయి. వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు ఈ బంద్ జరుగుతోంది